Asaduddin Owaisi : పాతబస్తీలో అసదుద్దీన్ ఓవైసీ బైక్ ర్యాలీ..
Asaduddin Owaisi : జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో MIM ఆధ్వర్యంలో తిరంగ బైక్ ర్యాలీ చేపట్టారు;
Asaduddin Owaisi : జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో MIM ఆధ్వర్యంలో తిరంగ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఎంపీ అసద్ ప్రారంభించారు. పాతబస్తీ, బహదూర్ పురా, మిర్ ఆలం ఈద్గా నుంచి తీగల్ కుంటా వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. దారిపొడవునా జాతీయజెండాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, పాతబస్తీ వాసులు పెద్దఎత్తున పాల్గొన్నారు.