Bandi Sanjay : కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్..
Bandi Sanjay : టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పలు సవాళ్లు విసిరారు;
Bandi Sanjay : టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పలు సవాళ్లు విసిరారు. దమ్ముంటే దళితుడిని ముఖ్యమంత్రి చేసి మాట నిలబెట్టుకోవాలని సీఎం కేసీఆర్ కు సూచించారు. నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి సీటుపై దళితుడ్ని కూర్చోబెట్టే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా దళితులందరికీ మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు పథకాన్ని దళితుందరికీ వర్తింపజేయాలన్నారు. ఇక విమోచన దినోత్సవం జరిపితే హిందువులను వ్యతిరేకించినట్టా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు బండి సంజయ్.