chevireddy: ఏసీబీ కోర్టు దగ్గర చెవిరెడ్డి హల్ చల్

తప్పు చేసిన ప్రతీ ఒక్కరికి శిక్ష పడుతుందని కామెంట్స్;

Update: 2025-08-14 03:30 GMT

వి­జ­య­వాడ ఏసీ­బీ కో­ర్టు దగ్గర మరో­సా­రి మాజీ ఎమ్మె­ల్యే చె­వి­రె­డ్డి భా­స్క­ర్ రె­డ్డి హల్ చల్ చే­శా­రు. రి­మాం­డ్ పొ­డి­గిం­చిన తర్వాత జై­లు­కి తీ­సు­కు వె­ళ్తు­న్న సమ­యం­లో చె­వి­రె­డ్డి హాట్ కా­మెం­ట్స్ చే­శా­రు. తనను అక్ర­మం­గా లి­క్క­ర్ కే­సు­లో ఇరి­కిం­చా­ర­ని.. తనకు లి­క్క­ర్ స్కాం­కు ఎటు­వం­టి సం­బం­ధం లే­ద­న్నా­రు. కే­సు­లో సిట్ అధి­కా­రు­లు అక్ర­మం­గా ఇరి­కిం­చా­రు, ఈ వి­ష­యం సిట్ కి కూడా తె­లు­స­న్నా­రు. తన తం­డ్రి లి­క్క­ర్ తాగి చని­పో­యా­రు తాను లి­క్క­ర్ జో­లి­కి వె­ళ్ళ­న­ని చె­ప్పా­రు. రా­జ­కీయ పరం­గా అక్రమ కే­సు­లు ఎదు­ర్కొ­న­డా­ని­కి సి­ద్ధం­గా ఉన్నా­న­ని..సిట్ తప్పు మీద తప్పు చే­స్తోం­ద­న్నా­రు. తప్పు చే­సిన ప్ర­తి ఒక్క­రి­కి శి­క్ష తప్ప­ద­ని హె­చ్చ­రిం­చా­రు. గతం­లో కూడా కో­ర్టు­లో మాజీ ఎమ్మె­ల్యే చె­వి­రె­డ్డి భా­స్క­ర్‌­రె­డ్డి కం­ట­త­డి పె­ట్టు­కు­న్నా­రు. జడ్జి ముం­దు తన వా­ద­న­లు వి­ని­పిం­చు­కు­నే క్ర­మం­లో చె­వి­రె­డ్డి భా­వో­ద్వే­గా­ని­కి గు­ర­య్యా­రు. తన తం­డ్రి, తన సో­ద­రు­డు మద్యం కా­ర­ణం­గా­నే చని­పో­యా­ర­ని చె­వి­రె­డ్డి ఆవే­దన వ్య­క్తం చే­శా­రు.

Tags:    

Similar News