KCR : గిరిజనులకు మరో శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..

KCR : గిరిజనులకు తీపికబురు చెప్పారు సీఎం కేసీఆర్‌. దళితబంధు తరహాలోనే గిరిజనులకు గిరజను బంధు పథకం త్వరలోనే తీసుకువస్తామన్నారు;

Update: 2022-09-17 12:00 GMT

KCR : గిరిజనులకు తీపికబురు చెప్పారు సీఎం కేసీఆర్‌. దళితబంధు తరహాలోనే గిరిజనులకు గిరజను బంధు పథకం త్వరలోనే తీసుకువస్తామన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కాగానే గిరిజన బంధు స్కీంపై ఫోకస్ పెడతామన్నారు. భూమి లేని నిరుపేద గిరుజనులకు సాయం చేస్తామన్నారు.

Tags:    

Similar News