తెలంగాణ విద్యాసంస్థలు పునఃప్రారంభంపై సీఎం కేసీఆర్ సమీక్ష

KCR: విద్యా రంగంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు.;

Update: 2021-08-23 11:44 GMT

KCR: విద్యా రంగంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్య, ఆరోగ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్కూళ్లు, కాలేజీలు సెప్టెంబర్ నెలలో తెరిచేందుకు విద్యాశాఖ సుముఖంగా ఉంది. ఐతే.. విద్యా సంస్థలు తెరవడంపై సీఎం సమీక్ష తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News