Rahul Gandhi: తెలంగాణ టూర్‌కు రాహుల్ గాంధీ ప్లాన్.. వరంగల్‌లో..
Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తోంది టీపీసీసీ.;
Rahul Gandhi (tv5news.in)
Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తోంది టీపీసీసీ. నిన్న రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు కాంగ్రెస్ నేతలు. ఈ నెలాఖరులోగా వరంగల్‌లో సభ పెట్టేందుకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. తర్వాత హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశం ఉండేలా ప్లాన్ చేస్తోంది. పర్యటనకు సంబంధించి ప్లాన్ రూపొందించి ఇప్పటికే AICCకి పంపింది. ఇవాల సాయంత్రానికి రాహుల్ సభ తేదీ ఖరారవుతుందని తెలుస్తోంది.