DCC: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ప్రకటన

కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ హై కమాండ్

Update: 2025-11-24 02:30 GMT

తె­లం­గా­ణ­లో డీ­సీ­సీ అధ్య­క్షు­ల­ను కాం­గ్రె­స్ పా­ర్టీ హై­క­మాం­డ్ ప్ర­క­టిం­చిం­ది. మొ­త్తం 36 జి­ల్లా­ల­కు అధ్య­క్షు­ల­ను ప్ర­క­టిం­చిం­ది. డీ­సీ­సీ­ల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై­నా­ర్టీ­ల­కు సగా­ని­కి పైగా కే­టా­యిం­చిం­ది. ఆది­లా­బా­ద్- నరే­ష్ జా­ద­వ్, అసి­ఫా­బా­ద్ - ఆత్రం సు­గుణ, భద్రా­ద్రి కొ­త్త­గూ­డెం - తోట దేవీ ప్ర­స­న్న, భు­వ­న­గి­రి - బీ­ర్ల అయి­ల­య్య, గద్వాల - ఎం. రా­జీ­వ్ రె­డ్డి, హన్మ­కొండ - వెం­క­ట­రాం రె­డ్డి, హై­ద­రా­బా­ద్ - ఖలీ­ఫ్ సై­దు­ల్లా, జగి­త్యాల - నం­ద­య్య, జన­గాం - లఖా­వ­త్ ధనా­వ­తి, భూ­పా­ల­ప­ల్లి - కరు­ణా­క­ర్, కా­మా­రె­డ్డి - మల్లి­ఖా­ర్జు­న్, కరీం­న­గ­ర్ - మే­డి­ప­ల్లి సత్యం, కరీం­న­గ­ర్ కా­ర్పొ­రే­ష­న్ - వీ. అం­జ­న్ కు­మా­ర్, ఖై­ర­తా­బా­ద్ - రో­హి­త్ ము­ది­రా­జ్, ఖమ్మం - నూతి సత్య­నా­రా­యణ, ఖమ్మం కా­ర్పొ­రే­ష­న్ - దీ­ప­క్ చౌ­ద­రి, మహ­బూ­బా­బా­ద్ - భూ­క్య ఉమా, మహ­బూ­బ్‌­న­గ­ర్ - సం­జీ­వ్ ము­ది­రా­జ్, మం­చి­ర్యాల - రఘు­నా­థ్ రె­డ్డి, మె­ద­క్ - శి­వ­న్న­గి­రి ఆం­జ­నే­యు­లు గౌడ్, మే­డ్చ­ల్ మల్కా­జి­గి­రి - తో­ట­కూర వజ్రే­ష్ యా­ద­వ్, ము­లు­గు - పై­డా­కుల అశో­క్, నా­గ­ర్ కర్నూ­లు - డా­క్ట­ర్ చి­క్కు­డు వం­శీ­కృ­ష్ణ, నల్గొండ - కై­లా­శ్ నేత, నా­రా­య­ణ్‌­పే­ట్ - కొ­ల్లు­కు­దు­రు ప్ర­శాం­త్ రె­డ్డి, ని­ర్మ­ల్ - వె­డ్మ బొ­జ్జు, ని­జా­మా­బా­ద్ - నగే­శ్ రె­డ్డి, ని­జా­మా­బా­ద్ కా­ర్పొ­రే­ష­న్ - బొ­బ్బి­లి రా­మ­కృ­ష్ణ, పె­ద్ద­ప­ల్లి - ఎం­ఎ­స్ రాజ్ ఠా­కూ­ర్, రా­జ­న్న సి­రి­సి­ల్ల - సం­గీ­తం శ్రీ­ని­వా­స్, సి­కిం­ద్రా­బా­ద్ - దీ­ప­క్ జాన్, సి­ద్ది­పే­ట్ - ఆం­క్షా రె­డ్డి, సూ­ర్యా­పే­ట్ - గు­డి­పా­టి నర్స­య్య, వి­కా­రా­బా­ద్ - ధా­రా­సిం­గ్ జా­ద­వ్‌, వన­ప­ర్తి - శి­వ­సే­నా రె­డ్డి, వరం­గ­ల్ - మహ్మ­ద్ అయ్యు­బ్‌­ల­ను డీ­సీ­సీ అధ్య­క్షు­లు­గా ని­య­మిం­చా­రు.

Tags:    

Similar News