Eatela Rajender : కేసీఆర్‌ను ప్రశ్నించే శక్తి బీజేపీకి మాత్రమే ఉంది : ఈటల రాజేందర్
Eatela Rajender : సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు;
Eatela Rajender : హుజురాబాద్ తీర్పే మునుగోడులోనూ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు. హుజూరాబాద్ మాదిరిగా మునుగోడులోనూ టీఆర్‌ఎస్ నేతలు డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్నారని, ప్రజాప్రతినిధులను కొంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు ఆశీర్వదించాలని ఈటల విజ్ఞప్తి చేశారు.