EMK Winner : గెలుచుకున్న కోటిలో కొంత ఆర్ఫనేజ్ హోమ్‌కు డొనేషన్ గా ఇస్తా : రాజా రవీంద్ర
EMK Winner : ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌లో కోటి రూపాయలు గెలుచుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉందన్నారు విన్నర్ రాజా రవీంద్ర..;
EMK Winner : ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌లో కోటి రూపాయలు గెలుచుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉందన్నారు విన్నర్ రాజా రవీంద్ర.. కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్తానని అనుకోలేదన్నారు.. తన సతీమణి ప్రోత్సాహంతోనే ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసినట్లు చెప్పారు. గన్ షూటింగ్ అంటే తనకు చాలా ఆసక్తి అన్నారు.. ఇప్పటికే జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించానని.. ఒలింపిక్స్‌లో భారత్‌కు మెడల్ సాధించడమే తన లక్ష్యమని చెప్పారు.. ఈ కార్యక్రమం ద్వారా గెలుచుకున్న మొత్తంలో కొంత ఆర్ఫనేజ్ హోమ్‌కు డొనేషన్‌గా ఇస్తానన్నారు.