భద్రాచలంలో గంజాయి పట్టవేత
కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు;
కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నాలుగు వందల 85కేజీల గంజాయిని ట్రాక్టర్‌లో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు నుంచి కరీంనగర్‌కు గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు పోలీసులు. గంజాయి ట్రాక్టర్ ను సీజ్ చేసి, నిందితులను అరెస్టు చేశారు.