KCR Maha Darna: ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు: కేసీఆర్‌

KCR Maha Darna: తెలంగాణ రైతాంగం.. రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.;

Update: 2021-11-18 08:31 GMT

KCR Maha Darna: కేంద్ర విధానాల వల్ల తెలంగాణ రైతాంగం.. రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొన్న కేసీఆర్‌.. రైతుల ప్రయోజనాల కోసం ఏ ఉద్యమానికైనా సిద్ధమన్నారు. పంజాబ్‌లో ఏ విధంగా అయితే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో.. అదే విధంగా తెలంగాణ రైతులు పండించిన పంటను కూడా కొనాలని డిమాండ్ చేశారు. ఇక ఇది అంతం కాదు.. ఆరంభ మన్న సీఎం.. కేంద్రం దిగివచ్చే వరకూ ఆందోళనలు ఆగవని స్పష్టం చేశారు.

Tags:    

Similar News