KCR: బడ్జెట్ అంటే అంకెల గారడి కాదు: కేసీఆర్
KCR: బడ్జెట్ అంటే అంకెలు కాదని... నిధులకూర్పు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.;
KCR (tv5news.in)
KCR: బడ్జెట్ అంటే అంకెలు కాదని... నిధులకూర్పు అన్నారు ముఖ్యమంత్రికేసీఆర్. కొన్ని పన్నులు రాష్ట్రాలు.. మరికొన్ని కేంద్రం వసూలు చేస్తుందన్నారు. అధికారపక్షం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం.. ప్రతిపక్షాలు చప్పగా ఉందనడం సర్వసాధారణం అన్నారు. అయితే బడ్జెట్‌లో వచ్చే సంవత్సరం ఏ శాఖ ఎంత ఖర్చుపెట్టాలనేది దానిపై ఓ స్పష్టత ఉంటుందన్నారు. అప్పులు చేసే 28 రాష్ట్రాల్లో తెలంగాణ 25వ స్థానంలో ఉందన్నారు.