Pinarayi Vijayan : సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్న కేరళ సీఎం ..!
Pinarayi Vijayan : కేరళ సీఎం పినరయి విజయన్ కాసేపట్లో ప్రగతిభవన్‌కు వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు.;
Pinarayi Vijayan : కేరళ సీఎం పినరయి విజయన్ కాసేపట్లో ప్రగతిభవన్‌కు వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. సీపీఎం కేంద్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు కేరళ సీఎం. ఈ సందర్భంగా ఆయన్ను.. సీఎం కేసీఆర్ లంచ్‌కు ఆహ్వానించారు.