KCR : కేసీఆర్‌ను కలిసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, రాకేష్‌ తికాయత్‌

KCR : ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఆయనను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, రైతు ఉద్యమకారుడు రాకేష్‌ తికాయత్‌ సహా పలువురు నేతలు కలిశారు.;

Update: 2022-03-03 10:07 GMT

KCR : ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఆయనను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, రైతు ఉద్యమకారుడు రాకేష్‌ తికాయత్‌ సహా పలువురు నేతలు కలిశారు. ఢిల్లీలోని తన నివాసంలో కేసీఆర్‌.... లంచ్‌ ఆతిథ్యమిచ్చారు. అనంతరం జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం తీరు సహా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు గంటన్నరపాటు జరిగిన సమావేశంలో కీలక విషయాలపై చర్చించినట్లు సమాచారం.


Tags:    

Similar News