కోటి వృక్షార్చనలో రుద్రాక్ష మొక్క నాటిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంట్‌లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది.;

Update: 2021-02-17 11:39 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంట్‌లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కేసీఆర్ స్వయంగా కోటి వృక్షార్చనలో పాల్గొని రుద్రాక్ష మొక్కను నాటారు. తన పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన పట్ల కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News