TSRTC : ఇవాళ రాత్రి నుంచి ఏపీకి టీఎస్‌ఆర్టీసీ సర్వీసులు..!
రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో ఇతర రాష్ట్రాలకు సర్వీసులు నడపాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.;
ఇవాళ రాత్రి నుంచి ఏపీకి టీఎస్‌ఆర్టీసీ సర్వీసులు
లాక్‌డౌన్ సడలింపు నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం
లాక్‌డౌన్ ఎత్తివేయడంతో ఇతర రాష్ట్రాలకు సర్వీసులు నడపాలని నిర్ణయం
ఉ.6 గంటల నుంచి సా. 6 గంటల వరకు ఏపీలో లాక్‌డౌన్
ఈ సమయంలోనే ఏపీకి వెళ్లి తిరిగి తెలంగాణ బార్డర్‌కు వచ్చేలా ప్రణాళికలు
వీలైనన్ని ఎక్కువ సర్వీసులు నడిపించాలని నిర్ణయం
గత ఒప్పందాల మేరకు ఏపీలో అన్ని ప్రాంతాలకు తెలంగాణ సర్వీసులు
ఏప్రిల్‌లో లాక్‌డౌన్ తర్వాతా తెలంగాణ నుంచి ఏపీకి నిలిచిపోయిన సర్వీసులు