Earthquake : పాకిస్థాన్‌లో భూకంపం.. ప్రకృతి కూడా వదలడం లేదు

Update: 2025-05-10 05:15 GMT

పాకిస్థాన్ ను ప్రకృతి కూడా పగబట్టినట్టుంది. ఈ ఉదయం పాక్ లో భూకంపం వచ్చింది. తెల్లారి ఒంటి గంట 22 నిమిషాల టైంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత 4.0గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఐదు రోజుల కింద 4.2 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో పాకిస్తాన్ లో భూకంపం వచ్చిందని నేషనల్ సైస్మాలజీ సెంటర్ తెలిపింది. పాక్- ఆఫ్గన్ సరిహద్దు దగ్గర్లో 10 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది. పాక్- ఆఫ్గన్ సరిహద్దు దగ్గర్లో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తించారు.

Tags:    

Similar News