New York shootout : న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. పది మందికిపైగా మృతి, మరో 13 మందికి తీవ్ర గాయాలు

New York shootout : అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది.. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ సబ్‌వే స్టేషన్‌ దగ్గర పేలుడు సంభవించింది.

Update: 2022-04-12 14:45 GMT

New York shootout : అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది.. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ సబ్‌వే స్టేషన్‌ దగ్గర పేలుడు సంభవించింది.. ఆ వెంటనే దుండగుడు అక్కడున్న ప్రయాణికులపై కాల్పులు జరిపాడు.. ఈ దాడిలో పది మందికిపైగా చనిపోయినట్లు సమాచారం.. మరో 13 మంది వరకు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.. కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు అక్కడ్నుంచి పారిపోయాడు.. దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు జరుపుతున్నారు.. అటు ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు ఈ ఘటనతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.. సబ్‌ వేలో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

Tags:    

Similar News