అడుగడుగునా సర్కార్ నిర్లక్ష్యం

అడుగడుగునా సర్కార్  నిర్లక్ష్యం
X
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర వర్గాల అసంతృప్తి

ఏపీ సర్కార్ అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తోంది. రాజ్యాంగబద్ధంగా విడుదల చేయాల్సిన నిధుల విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో వైద్య ఆరోగ్య శాఖకు 386 కోట్లు విడుదల చేస్తే రానున్న నాలుగేళ్లలో ఆర్థిక సంఘం నుంచి 2వేల కోట్లు రానున్నాయి. అంతేకాదు ఈ నాలుగేళ్లలో అదనంగా రూపాయి కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటి వరకు ఆర్థిక సంఘం పంపించిన నిధుల్లో మూడోవంతు వరకు ఇతర అవసరాలకు మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

Tags

Next Story