సీఎం జగన్‌ నీ విద్యార్హతలు ఏంటి: భూమిరెడ్డి

సీఎం జగన్‌ నీ విద్యార్హతలు ఏంటి: భూమిరెడ్డి
డిగ్రీ పూర్తి చేశానని చెప్పుకుంటున్న జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా ఎందుకు నమోదు చేసుకోలేదు

సీఎం జగన్‌ విద్యార్హతలు ఏంటో చెప్పాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. డిగ్రీ పూర్తి చేశానని చెప్పుకుంటున్న జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా ఎందుకు నమోదు చేసుకోలేదని ప్రశ్నించారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. అన్ని విషయాల్లో ప్రజలను సైతం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా జగన్‌కు బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story