ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన మాజీ మంత్రి

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన మాజీ మంత్రి
ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన అవంతి శ్రీనివాస రావు, MEO పద్మావతిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్

విశాఖలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఆనందపురం MEO పద్మావతి. స్కూల్‌ మెటిరియల్‌పై సమావేశమంటూ మండలంలోని హెడ్మాస్టర్లు, సిబ్బందితో భేటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస రావు కూడా పాల్గొన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన MEO పద్మావతి.. వైసీసీ అభ్యర్థి సుధాకర్‌కు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహిం చారు. ఇక ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన అవంతి శ్రీనివాస రావు, MEO పద్మావతిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story