అంబటి ఇలాకాలో జోరుగా కోడిపందాలు

అంబటి ఇలాకాలో జోరుగా కోడిపందాలు
నరసరావుపేట రోడ్డు దగ్గర పెద్ద ఎత్తున బెట్టింగ్‌లతో పందాలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు ఇలాకా కావడంతో నిర్వాహకులు కూడా జోరుగా పందాలు నిర్వహిస్తున్నారు. నరసరావుపేట రోడ్డు దగ్గర పెద్ద ఎత్తున బెట్టింగ్‌లతో పందాలు సాగుతున్నాయి. అయితే పోలీసులకు సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story