ఉత్తరాంధ్ర ఎన్నికలో బీజేపీకి పోల్ అయిన ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ

X
By - Subba Reddy |17 March 2023 12:30 PM IST
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా నమోదైన ఓట్లు
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు భారీగా నమోదయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో 8194 ఓట్లు చెల్లుబాటు కానివే ఉన్నాయి. బీజేపీకి 5 రౌండ్ల తరువాత 6982 ఓట్లు వచ్చాయి. బీజేపీకి వచ్చిన ఓట్లకంటే చెల్లని ఓట్లే అధికం కావడంతో ఆసక్తి కరమైన చర్చలు జరుగుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com