అంగన్‌వాడీల ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్ర

అంగన్‌వాడీల ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్ర
X
జగన్‌ సర్కార్‌ తీరును నిరసిస్తూ ఛలో విజయవాడ కార్యక్రమం

సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్‌వాడీ కార్యక్తలు పోరుబాట పట్టారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు పిలుపునిచ్చారు. జగన్‌ సర్కార్‌ తీరును నిరసిస్తూ ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఓ వైపు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్న వెనక్కు తగ్గకుండా తమ డిమాండ్ల సాధన కోసం యుద్ధం ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అంగన్‌వాడీల ఆందోళనలతో ఆంధ్ర దద్దరిల్లింది. ఛలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎక్కడికక్కడ నిర్భందాల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది.

Tags

Next Story