బీజేపీ జనసేన కలిసి వెళితేనే పొత్తు: ఎమ్మెల్సీ మాధవ్‌

బీజేపీ జనసేన కలిసి వెళితేనే పొత్తు: ఎమ్మెల్సీ మాధవ్‌
X
పీడీఎఫ్‌ అభ్యర్థికి జనసేన మద్ధతుందని చెప్పుకుంది

జనసేన బీజేపీతో కలిసి రావడంలేదని ఎమ్మెల్సీ మాధవ్‌ ఆరోపణ చేశారు. బీజేపీ జనసేన కలిసి వెళితేనే పొత్తు ఉందని ప్రజలు నమ్ముతారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో పాటు కలిసి రాలేదని స్పష్టం చేశారు. పీడీఎఫ్‌ అభ్యర్థికి జనసేన మద్ధతుందని చెప్పుకుందన్నారు. పీడీఎఫ్ ప్రకటనను ఖండించాలని కోరినా జనసేన చేయలేదని మాధవ్‌ తెలిపారు.

Tags

Next Story