సీఎం జగన్‌పై ఎమ్మెల్యే ఆనం ఫైర్‌

సీఎం జగన్‌పై ఎమ్మెల్యే ఆనం ఫైర్‌
X
సజ్జల బట్ట కాల్చి మీద వేసే రకం

సీఎం జగన్‌పై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. ఎంతో మంది ముఖ్యమంత్రుల వద్ద లని చేశా కానీ జగన్‌ లాంటి సీఎంను ఎక్కడా చూడలేదన్నారు. సీఎం జగన్‌ను నాలుగు సార్లు కలిసినా నా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని ఆనం తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ప్రవేశపెట్టారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన పనులే మిగతావారు చేస్తారని ఆయన భావిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలని తనను ఎవరైనా సంప్రదించారాని ఆనం ప్రశ్నంచారు. సజ్జల బట్ట కాల్చి మీద వేసే రకమని వెల్లడించారు. ఈ మేరకు ఏపీ దయనీయ పరిస్థితుల్లో ఉందన్నారు.

Tags

Next Story