పులివెందుల కాల్పుల ఘటన.. వెంటపడి మరీ కాల్చాడు

పులివెందుల కాల్పుల ఘటన.. వెంటపడి మరీ కాల్చాడు
భరత్ కాల్పులు జరుపుతున్న దృశ్యాల్లో దిలీప్‌, బాషా తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నించినా వదల్లేదు

పులివెందుల కాల్పుల ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ బయటకు వచ్చింది. నిందితుడు భరత్ కుమార్ యాదవ్ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దిలీప్‌, మహబూబ్ బాషా నిందితుడి నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయే యత్నం చేసిన వారిని వదలలేదు. వారి వెంటే పరుగెత్తుకుంటూ వెళ్లీ మరీ కాల్పులు జరిపాడు నిందితుడు. నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్‌.. అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story