నేను ఫెయిల్ అయ్యాను.. మంత్రి బొత్స కామెంట్స్

X
By - Subba Reddy |1 April 2023 1:30 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఫెయిల్ అయ్యాడని వెల్లడించారు. ఈ విషయంపై ఆత్మ పరిశీలన చేసుకుంటామన్నారు. ఎన్నికలు అన్నాక గెలుపు ఓటములు సహజమని బొత్స తెలిపారు. ఈ ఫలితాలను సమీక్షించుకుంటామని, తొందరేమి లేదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com