ప్రభుత్వ కార్యాలయాల్లోనే వైసీపీ కార్యకలాపాలు

ప్రభుత్వ కార్యాలయాల్లోనే వైసీపీ కార్యకలాపాలు
X
గుర్ల మండలం సొలిపి సోమరాజు పేట, వల్లాపురం, దమరసింగి గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమం

ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు అన్ని ఇన్ని కాదు. ఏకంగా ప్రభుత్వం కార్యాలయాల్లోనే పార్టీ కార్యక్రమాలకు తెరలేపారు. ఈ వ్యవహారం విజయనగరం జిల్లాలో చర్చనీయాంశమైంది. మంత్రి బొత్స ఇలాఖా చీపురుపల్లిలో వైసీపీ కార్యకలాపాలు.. అధికారిక కార్యక్రమాలుగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరుపుతున్నారు. గుర్ల మండలం సొలిపి సోమరాజు పేట, వల్లాపురం, దమరసింగి గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమం చేపట్టారు వైసీపీ నేతలు. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యక్రమాలేంటని విపక్షాల నేతలు మండిపడుతున్నారు.

Tags

Next Story