జగన్‌కు రాజకీయాల్లో అంతగా అనుభవం లేదు: ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌

జగన్‌కు రాజకీయాల్లో అంతగా అనుభవం లేదు: ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌
X

వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు రాజకీయాల్లో అంతగా అనుభవం లేదంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. సొంత నాయకులపై కూడా అవగాహన లేదని చెప్పారు. అంతేకాదు.. తోటి వైసీపీ నాయకులకు పార్టీపై అసంతృప్తి ఉండటం వాస్తవమేనన్నారు ఆయన. కర్నూలు జిల్లా ఆదోని మండలం అరేకల్లులో ఇంటింటికి తిరుగుతూ ఈ వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి. దీంతో ఆయన పక్కనే ఉన్న సొంతపార్టీ నేతలు అవాక్కయ్యారు

Tags

Next Story