ఉద్యోగాల పేరిట జగన్ సర్కార్‌ మోసం చేసిందని.. చిత్తూరులో యువత ఆందోళన

ఉద్యోగాల పేరిట జగన్ సర్కార్‌ మోసం చేసిందని.. చిత్తూరులో యువత ఆందోళన
చిత్తూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ యువ మోర్చా అధ్యక్షుడు వరుణ్ ఆధ్వర్యంలో యువత ఆందోళన చేపట్టారు

చిత్తూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ యువ మోర్చా అధ్యక్షుడు వరుణ్ ఆధ్వర్యంలో యువత ఆందోళన చేపట్టారు. యువతను ఉద్యోగాల పేరిట జగన్ సర్కార్‌ మోసం చేసిందని మండిపడ్డారు. అయితే ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు తీరుపై వరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story