తెలంగాణ కన్నా ఏపీలో వందశాతం అవినీతి.. ప్రధానికి కనిపించడంలేదా..?

తెలంగాణ కన్నా ఏపీలో వందశాతం అవినీతి.. ప్రధానికి కనిపించడంలేదా..?
ఏపీ సీఎంఓలో ఆర్థిక నేరస్తులు ఉన్నారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీకి సీపీఐ జాతీయ నేత నారాయణ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ కన్నా ఏపీలో వందశాతం అవినీతి ఉన్నా.. ప్రధానికి కనిపించలేదా అని ప్రశ్నించారు. ఏపీ సీఎంఓలో ఆర్థిక నేరస్తులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ సొంత ఆస్తులు లేవని చెప్తే తల కొట్టుకుంటానని సవాల్ విసిరారు. జగన్‌ బొమ్మను చూసి జనం అసహ్యించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని నారాయణ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story