AP : చంద్రబాబు పర్యటనలో బుడతడి డైలాగులు అదుర్స్

AP : చంద్రబాబు పర్యటనలో బుడతడి డైలాగులు అదుర్స్
X

నిమ్మకూరు చంద్రబాబు పర్యటనలో ఓ బుడతడి చేష్టలు అందరిని ఆకరించాయి. ఎన్టీఆర్ డైలాగ్‌లను గుక్క తిప్పుకోకుండా పలికి చంద్రబాబుతో పాటు అందరినీ ఆశ్చర్య పరిచాడు. నిమ్మకూరు గ్రామస్తులతో చంద్రబాబు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కృష్ణా జిల్లా గండికుంటకు చెందిన సంగ మిత్ర అనే బాలుడు పాల్గొన్నాడు. అయితే సమావేశం సందర్భంగా మైక్ తీసుకున్న బుడతడు ఎన్టీఆర్ డైలాగ్‌లతో అందరిని మెప్పించాడు. ఇక బుడతడి ప్రతిభను చూసిన చంద్రబాబు కొనియాడారు. సంగమిత్ర తండ్రి చంద్రపై కూడా ప్రశంసలు కురిపించారు.

Tags

Next Story