నంద్యాలలో రంజాన్‌ తోఫా పంపిణీ.. పాల్గొన్న ఏవీ సుబ్బారెడ్డి

నంద్యాలలో రంజాన్‌ తోఫా పంపిణీ.. పాల్గొన్న ఏవీ సుబ్బారెడ్డి
నంద్యాలలో ఆవాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది

నంద్యాలలో ఆవాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది. దాదాపు 300 కుటుంబాలకు తోఫాను అందజేశారు. ఈ కార్యక్రమంలో రా ష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడిన ఆవాజ్‌ కమిటీ అధ్యక్షుడు బాబుల్లా.. ముస్లిం సోదరులందరూ రంజాన్‌ను ఆనందంగా జరుపుకోవాలని ఆకాక్షించారు. భిన్నత్వంలో ఏకత్వంగా కార్యక్రమాన్ని నిర్వహించిన బాబుల్లాను ఏవీ సుబ్బారెడ్డి అభినందించారు. ఇక పై ఎవరికి ఆపద వచ్చినా సాయం చేయడానికి తాను ముందుటానని బాబుల్లా భరోసా కల్పించారు.

Tags

Read MoreRead Less
Next Story