వైసీపీ ఓ చోర్‌, మహా చోర్‌ పార్టీ..సునీల్‌ దేవదర్‌ హాట్‌ కామెంట్స్

వైసీపీ ఓ చోర్‌, మహా చోర్‌ పార్టీ..సునీల్‌ దేవదర్‌ హాట్‌ కామెంట్స్
వైసీపీ సర్కార్‌పై ఏపీ బీజేపీ సహాయ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవదర్‌ హాట్‌ కామెంట్స్ చేశారు

వైసీపీ సర్కార్‌పై ఏపీ బీజేపీ సహాయ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవదర్‌ హాట్‌ కామెంట్స్ చేశారు. వైసీపీ ఓ చోర్‌, మహా చోర్‌ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలు సంవత్సరం లోపే వస్తాయన్న ఆయన జగన్‌ సర్కార్‌ దిగిపోవడం ఖాయమన్నారు. జగన్ అంబేద్కర్‌,జ్యోతి రావు పూలే ఆలోచనలకు వ్యతిరేకి అనివారి విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడని ఆరోపించారు. ఏపీలో ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉందన్నారు.నిధులే లేకపోతే ఇక నవరత్నాలు ఎక్కడ.? అని ప్రశ్నించారు.ఇంగ్లీష్‌ మీడియం పేరుతో విద్యావ్యవస్థను జగన్‌ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు సునీల్‌ దేవదర్‌.

Tags

Read MoreRead Less
Next Story