న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష

న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష
గూడూరు ఆకుమూరులో న్యాయవాది బత్తిన హరిరామ్‌పై మైనింగ్‌ మాఫియా దాడిని తీ వ్రంగా ఖండించారు

విజయవాడ బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గూడూరు ఆకుమూరులో న్యాయవాది బత్తిన హరిరామ్‌పై మైనింగ్‌ మాఫియా దాడిని తీ వ్రంగా ఖండించారు. న్యాయవాది హరిరామ్‌పై దాడిని న్యాయవ్యవస్థపై దాడిగా పరి గణిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు కూడా బాధితుడి ఫిర్యాదు పరిగణలోకి తీసుకోకుం డా.. దాడి చేసిన వారి ఫిర్యాదును తీసుకోవడమేంటని అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై గవర్నర్‌, సీజే, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story