సర్పంచ్‌ ధనలక్ష్మి ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యే:రాజేంద్రప్రసాద్‌

సర్పంచ్‌ ధనలక్ష్మి ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యే:రాజేంద్రప్రసాద్‌
X
ప్రకాశం జిల్లా దర్శి పరిధిలో వైసీపీ సర్పంచ్‌ ధనలక్ష్మి ఆత్మహత్య.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు

ప్రకాశం జిల్లా దర్శి పరిధిలో వైసీపీ సర్పంచ్‌ ధనలక్ష్మి ఆత్మహత్య.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు ఏపీ పంచాయతీ రాజ్‌ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్‌. దీనికి జగన్‌ బాధ్యత వహించాలన్నారు. బాధితురాలి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 12వేల మంది అధికార, ప్రతిపక్ష సర్పంచ్‌ల బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు.

Tags

Next Story