క్రైస్తవ మత పెద్దలతో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భేటీ

క్రైస్తవ మత పెద్దలతో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భేటీ
నెల్లూరు రూరల్‌లో క్రిస్టియన్‌ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఆలస్యంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం

నెల్లూరు రూరల్‌లో క్రిస్టియన్‌ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఆలస్యంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు క్రైస్తవ మత పెద్దలు, చర్చి ఫాదర్స్‌తో భేటీ అయిన కోటంరెడ్డి

కమ్యూనిటీ హాల్‌ పూర్తి చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ముందుగా మంత్రి కాకాణి, అధికారులకు సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టులు పంపిస్తూ నిరసన తెలుపుతామన్నారు. సీఎం జగన్‌ దీనిపై మూడు సార్లు సంతకం చేసిన నిధులు రాకపోవడం దుర్మార్గమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story