మంగళగిరి పీఎస్‌లో గంజాయి మిస్..ఎస్సై,ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌

మంగళగిరి పీఎస్‌లో గంజాయి మిస్..ఎస్సై,ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌
గుంటూరు జిల్లా మంగళగిరి పీఎస్‌లో గంజాయి మిస్సింగ్‌ కలకలం రేపుతుంది. ఈ ఘటనపై అర్భన్‌ ఎస్పీ సీరియస్ అయ్యారు

గుంటూరు జిల్లా మంగళగిరి పీఎస్‌లో గంజాయి మిస్సింగ్‌ కలకలం రేపుతుంది. ఈ ఘటనపై అర్భన్‌ ఎస్పీ సీరియస్ అయ్యారు. మంగళగిరి పోలీస్‌ స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. ఓ ఎస్సై,ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెషన్‌ వేటు పడింది. మంగళగిరి,తాడేపల్లి, సీఎం నివాస ప్రాంతంలో అనేక సార్లు గంజాయి పట్టిబడింది. అయితే పట్టుబడ్డ గంజాయిని కొందరు సిబ్బంది అక్రమంగా ఓ స్మగ్లర్‌కు అమ్ముతూ పట్టుబడ్డారు. పోలీసులు దీనిపై ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిపి..ముగ్గురు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story