ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన జేసీ

ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన జేసీ
X
గతంలో ఇతర రాష్ట్రాలలో వాహనాల రిజిస్ట్రేషన్‌లపై నమోదైన కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యారు

జేసీ ప్రభాకర్ రెడ్డి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు‌. గతంలో ఇతర రాష్ట్రాలలో వాహనాల రిజిస్ట్రేషన్‌లపై నమోదైన కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యారు. వావహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జరిపారంటూ జేసీ ప్రభాకర్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసులకు భయపడేదే లేదన్నారు. పొలిటికల్‌గా రివెంజ్‌లు ఉండకూడదన్నారు జేసీ. కేసులు పెట్టుకుంటూ పోతే అందరూ కోర్టులోనే ఉంటారన్నారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి. తదుపరి విచారణ జూన్‌ 26కు వాయిదా వేసింది కోర్టు.

Tags

Next Story