యూనియన్ బ్యాంకుకే టోకరా

యూనియన్ బ్యాంకుకే టోకరా
గుంటారులో.. యూనియన్ బ్యాంకుకే టోకరా వేశారు మెప్మా సిబ్బంది

గుంటారులో.. యూనియన్ బ్యాంకుకే టోకరా వేశారు మెప్మా సిబ్బంది. తప్పుడు ధృవపత్రాలతో కోటి రూపాయల నాలుగు లక్షలు రుణం పొందారు. ఈ విషయం తెలుసుకున్న ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటనారాయణ.... నలుగురు మెప్మా సిబ్బందికి మెమోలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 15 లోపు ఆ డబ్బును కడతామని సిబ్బంది చెప్పినట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, విచారణ జరిపిన కలెక్టర్ కు నివేదిక అందిస్తామన్నారు పీడీ వెంకటనారాయణ.

Tags

Read MoreRead Less
Next Story