AP : తడబడిన ఏపీ దేవాదాయశాఖ మంత్రి

X
By - Vijayanand |5 May 2023 12:33 PM IST
ఏపీ దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ తడబాటుకు గురైయ్యారు.యజ్ఞం పేరు కూడా పలకడం రాక ఇబ్బంది పడ్డారు.ఈనెల 12 నుంచి 15 వరకు విజయవాడలో మహాయజ్ఞానికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ యజ్ఞం పేరు మర్చిపోయారు మంత్రి.పక్కనున్న వారిని ఆడుగుతూ తడబడ్డారు. మంత్రి తడబాటుతో భక్తులు విస్మయానికి గురైయ్యారు. దేవాదాయ మంత్రికి యజ్ఞం అని పలకడం రాదా.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com