శ్రీకాకుళం జిల్లాలో 12 అడుగుల కింగ్‌ కోబ్రా

శ్రీకాకుళం జిల్లాలో 12 అడుగుల కింగ్‌ కోబ్రా
X
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర కాలనీలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. అర్ధరాత్రి ఓ ఇంటి వద్ద 12 అడుగుల కింగ్ కోబ్రా చొరబడింది

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర కాలనీలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. అర్ధరాత్రి ఓ ఇంటి వద్ద 12 అడుగుల కింగ్ కోబ్రా చొరబడింది. భయాందోళనతో ఇంట్లోని వారితో పాటు స్థానికులు బయటకు పరుగులు తీశారు. తర్వాత సోంపేటకు చెందిన పాములు పట్టే బాలయ్య వచ్చి కింగ్‌ కోబ్రాను పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కింగ్ కోబ్రా 12 అడుగుల పొడువు, 10 కిలోల బరువుల ఉంటుందని బాలయ్య అన్నారు.

Tags

Next Story