AP : విశాఖలో జీ-20 నిధుల దుర్వినియోగం

X
By - Vijayanand |28 April 2023 1:23 PM IST
జీ-20 నిధుల దుర్వినియోగ అంశం విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని కుదిపేస్తోంది. జీ-20 నిధులను పాలకపక్షం సభ్యులు, అధికారులు స్వాహా చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిధుల గోల్‌మాల్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి. కౌన్సిల్ సమావేశం ఎజెండాలోను లేకపోవడంతో నిధుల దుర్వినియోగ అంశంపై చర్చించాలని పట్టుబడుతున్నాయి. జీ-20 నిధులకు సంబంధించిన లెక్కలను చెప్పాల్సిందే అంటున్న ప్రతిపక్ష పార్టీలు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com