Guntur : పల్నాడులో వెయ్యి మీటర్ల జాతీయ జెండా..

Guntur : పల్నాడులో వెయ్యి మీటర్ల జాతీయ జెండా..
X
Guntur : పల్నాడు జిల్లా నరసరావుపేటలో వెయ్యి మీటర్ల జాతీయ జెండా ప్రదర్శించారు.

Guntur : పల్నాడు జిల్లా నరసరావుపేటలో వెయ్యి మీటర్ల జాతీయ జెండా ప్రదర్శించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా జాతీయ జెండాను ప్రదర్శించారు. SSN డిగ్రీ కాలేజ్‌ నుండి స్టేడియం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవాలను మరింత ఘనంగా అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.

Tags

Next Story