Ap Corona cases : ఏపీలో కొత్తగా 12వేల కరోనా కేసులు..!

Ap Corona cases : ఏపీలో కొత్తగా 12వేల కరోనా కేసులు..!
AP Corona Cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 12వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

AP Corona Cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 12వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 98,048 కరోనా టెస్టులు చేయగా, 12,768మంది కరోనా కరోనా సోకింది. అటు మరోవైపు కరోనాతో పోరాడి కొత్తగా 98మంది మృతి చెందారు. మొత్తం 11,132మంది కన్నుమూశారు. ఇక కరోనా నుంచి 15,612మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,62,229లకు చేరింది. ఇప్పటివరకూ 17,17,156మంది కరోనా బారిన పడగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,795 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story