AP : కంచి పీఠాధిపతుల చేతుల మీదుగా గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ

X
By - Vijayanand |5 May 2023 12:47 PM IST
తిరుపతిలో వైభవంగా గంగమ్మ దేవతా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి చేతుల మీదుగా స్వర్ణ యంత్ర స్థాపన జరిగింది.కాసేపట్లో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. గంగమ్మతల్లితో తొలి దర్శనం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితోపాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.16 కోట్ల నిధులతో 1400 సంవత్సరాల తర్వాత ఈ ఆలయ పునర్ నిర్మాణం చేపట్టారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com