ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు!

ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు!
X
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,519 కరోనా టెస్టులు చేయగా, 326 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,519 కరోనా టెస్టులు చేయగా, 326 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,82,612కి చేరింది. అయితే ఇందులో 3,238 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 350 మంది కరోనా నుంచి కోలుకోగా కోలుకున్న వారి సంఖ్య 8,72,266కి చేరింది. ఇక కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 7,108 మంది మృతి చెందారు. అటు రాష్ట్రంలో ఇప్పటివరకు 1,18,84,085 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Tags

Next Story