Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం.. యువతి ప్రాణం తీసిన వాట్సాప్ స్టేటస్..

X
By - Divya Reddy |8 April 2022 12:45 PM IST
Mancherial: మంచిర్యాల జిల్లాలో యువతి ప్రాణాలు తీసింది వాట్సప్ స్టేటస్.
Mancherial: మంచిర్యాల జిల్లాలో యువతి ప్రాణాలు తీసింది వాట్సప్ స్టేటస్. యువతితో తీసుకున్న ఫోటోను.. ఓ యువకుడు వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడు. దీంతో ఫోటోను తొలగించాలని కోరినా యువకుడు పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com