Chitoor: రోడ్డుపైకి ఏనుగుల గుంపు.. భయంతో వాహనదారులు..

X
By - Prasanna |14 Dec 2022 1:11 PM IST
Chitoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. దీంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు.
Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. దీంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన పలమనేరు రూరల్ మండలం మొసలిమడుగు దర్గా వద్ద జరిగింది. ఒకేసారి 22 ఏనుగులు రోడ్డుపైకి వచ్చాయి.
కుక్కలపై దాడికి యత్నించాయి. ఏనుగుల గుంపుతో పలమనేరు- గుడియాత్తం రహదారిపై గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ట్రాకర్ సహాయంతో గజరాజుల గుంపును అడవిలోకి మళ్లించారు అటవీశాఖ సిబ్బంది. తరచూ ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో పలమనేరు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com